IPL 2021 : Siraj, Ambati Rayudu తప్ప వెలుగులోకి రాని లోకల్ టాలెంట్ | IPL 2021 Auction

2021-02-18 875

IPL 2021 : List of telugu players available for ipl 2021 auction.
#Ipl2021
#Ipl2021Auction
#Siraj
#AmbatiRayudu
#Bcci
#HanumaVihari

2013 ఐపీఎల్ వేలం తన జీవితాన్ని మార్చేసిందని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. అంత మొత్తం ధర పలకడాన్ని నమ్మలేకపోయానని ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ చెప్పుకొచ్చాడు. 2012లో యువ ఆటగాడిగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబర్చాడు.